పంట కోత నిర్వహణ,పంట ఉత్పత్తుల విలువ జోడింపు,మరియు వ్యవసాయ మరియు ఉధ్యాన శాఖలో విస్తరణ, శిక్షణా కార్యక్రమము ఐదు రోజుల పాటు చాలా చక్కగా అందించారు.ఈ శిక్షణ ద్వారా ఎంతో మంది అనుభవజ్ఞులు అందించిన శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్ర స్థాయిలో రైతుల ముంగిటకు తీసుకువెళ్లి వారు పండించిన ఉత్తత్తులకు విలువలు జోడించి రైతులను లాభాల బాటలో పయనించేలా, వ్యవసాయం పైన మక్కువ పెరిగేలా కృషిచేస్తామని ,ఈ శిక్షణ మాకు చాలా ఉపయోగకరముగా ఉంది అని మరింత మంది అధికారులకు ఇలాంటి శిక్షణ మున్ముందు మన విస్తరణ విద్యా సంస్థ ...
Copyright © EEI HYD. All Rights Reserved.