040-24015368 | eei1962@yahoo.in

EEI Blog

If you are a New User Please Register to Post in EEI Blog.

Techniques and Extension approaches for urban farming in agriculture and allied sectors.

సర్ ఈ శిక్షణలో ఎన్నో విషయాలు ప్రత్యక్షంగా చూసి,ప్రయోగాత్మక ముగా  చేసే వారి అనుభవాలను అడిగి తెలుసుకోవడం జరిగింది.ముక్యముగా పట్టణ మరియు నగర ప్రాంతాల్లో మిద్దె తోటల పెంపకం,బాల్కనీ గార్డెన్,కిచెన్ గార్డెనింగ్ గురించి చక్కగా చూసి,మెళకువలు నేర్చుకోవడం జరిగింది.అలాగే ఈ శిక్షణలో మంచి భోజనం,మంచి నిద్ర తో పాటు,శారీరకంగా ,ఉల్లాసంగా ఉండేందుకు గాను మంచి వ్యాయాయము యోగా శిక్షణ కూడా అద్భుతముగా ఇచ్చి యున్నారు.అలాగే చక్కటి వసతి తో పాటు,చక్కటి భోజన సదుపాయాలు, కల్పించినందుకు మా తరుపున ప్రత్యేక ధన్యవాదాలు సర్/మేడం.

- MAREDDY.VENKATAKRISHNAREDDY, 05-Aug-2023

Copyright © EEI HYD. All Rights Reserved.