ముందుగా నేను సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను గార్డెన్ స్టార్ట్ చేసిన క నుండీ ఇలాంటి ట్రైనింగ్ క్లాసులు కోసం ఎదురుచూస్తున్నాను. లక్కీ గా మీ నోటిఫికేషన్ చూశాను, జాయిన్ అయ్యాను, చాలా సమాచారం ఇచ్చారూ. ఇలానే ఇంకా ఫీల్డ్ ట్రిప్స్ కూడా ఆరెంజ్ చేయగలిగితే ఇంకా నాలెడ్జ్ పొందవచ్చు. టెర్రస్ గార్డెనేర్స్ కూడా చాల సమాచారం ఇచ్చారు.
- Lavanya Bommidi
Copyright © EEI HYD. All Rights Reserved.