EEI వారికి నేను చాలా thanks చెప్పాలి నాకు గార్డెనింగ్ చెయ్యడం రాదు, కాని e eei నుంచి చాలా విషయాలు తెలుసుకున్న నేను మేడ మీద కూర కాయలు, ఆకు కూరలు కొన్ని పండ్లు చెట్టులను నాటి నా ఫామిలీ ని అలాగే మంచి సామాజిక న్యాయం చేయాలని కోరుకుoటున్నా 💐
Eei కి చాలా వందనములు , చాలా మంచిగా sir అండ్ madam వాళ్ళు చాలా వరకు చాలా బాగా class లు చెప్పారు మెలుకులు మరియు ఇతర మంచి మెలికువు లు చెప్పారు. ...
By Dr.Dasari. Rambabu
Copyright © EEI HYD. All Rights Reserved.