సర్ నమస్తే ఈ ఐదు రోజుల శిక్షణా కార్యక్రమంలో వాతావరణం పరిస్థితుల్లో కలిగే మార్పుల పైన అనేక విషయాలను అధ్యాపక బృందం ద్వారా నేర్చుకోవడం జరిగింది.ముక్యముగా వ్యవసాయ రంగంలో పచ్చని అడవులని నరికివేసి,అలాగే పంట సాగు భూముల్లో పారిశ్రామిక సంస్థ లు పుట్టగొడుగుల్లా నెలకొల్పడం వల్ల,ధ్వని కాలుష్యం,వాయి కాలుష్యం,ద్వారా సకాలంలో వర్షాలు ర్రాక,వ్యవసాయ రంగములో తీవ్ర సంక్షోభం ఏర్పడుతుంది అని తెలుసుకోవడం జరిగింది.
Copyright © EEI HYD. All Rights Reserved.